నిర్మల్ జిల్లా కేంద్రంలో మంజులాపూర్ లోని అంబేద్కర్ చౌక్ వద్ద గల కొత్త భవనంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ నూతన బ్రాంచ్ ను ఆదిలాబాద్ జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ (ఆర్ యం) రంజన్ కుమార్ ప్రారంభించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో మంజులాపూర్ లోని అంబేద్కర్ చౌక్ వద్ద గల కొత్త భవనంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ నూతన బ్రాంచ్ ను ఆదిలాబాద్ జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ (ఆర్ యం) రంజన్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చేనగరపు నరేష్, అయిండ్ల విజయలక్ష్మి స్వామి, బ్యాంక్ మేనేజర్ సాత్విక్ కుమార్, ఆఫీసర్ సుధీర్ కుమార్, దేవన్న, చేనాగరపు చిన్నయ్య గురుస్వామి పాల్గొన్నారు.












