నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల నూతన నాయి బ్రాహ్మణ సంఘం కొత్త కార్యవర్గాన్ని మార్కెట్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గంలో అధ్యక్షులుగా సాక్ పెల్లి సురేందర్ (తాండ్ర. జి), గౌరవ అధ్యక్షులుగా ఏ. నారాయణ ( ), ఉప అధ్యక్షులుగా ఏ. సతీష్ (ధని), కోశాధికారిగా ఎస్. అశోక్ (కౌట్ల. బి), ప్రధాన కార్యదర్శిగా ఆర్. కిషన్ ( ) ఎన్నికయ్యారు. వీరంతా సంఘం అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు.
సలహా సభ్యులుగా చిన్నయ్య (ప్యారామూరు), కే. రాజశేఖర్ (గోపాల్ పేట్), గంగారాం (జాం), నర్సింగ్ (జాం), లస్మన్న (గోపాల్ పేట్) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.











