సారాంశం
ముధోల్ మాజీ శాసన సభ్యులు జి. విఠల్ రెడ్డి
ముఖ్య విషయాలు
- 1సత్యం, అహింస, దేశభక్తికి ప్రతీకలైన జాతిపిత మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముధోల్ నియోజకవర్గ ప్రజలకు మాజీ శాసనసభ్యులు జి.
- 2సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి గాంధీజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని, దేశం కోసం అంకితభావంతో పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.
- 3మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించి, సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా జి.
- 4విట్టల్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సత్యం, అహింస, దేశభక్తికి ప్రతీకలైన జాతిపిత మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముధోల్ నియోజకవర్గ ప్రజలకు మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి గాంధీజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని, దేశం కోసం అంకితభావంతో పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.
మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించి, సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా జి. విట్టల్ రెడ్డి పిలుపునిచ్చారు.