భైంసా పట్టణంలోని గణేష్‌నగర్ మున్నూరు కాపు సంఘం వద్ద బుధవారం ఉదయం 8 గంటలకు వ్యవసాయ విస్తరణ అధికారి అందుబాటులో ఉంటారని మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తోట రాము తెలిపారు.
రైతు నమోదు ప్రక్రియ
రైతు సోదరులు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని వచ్చి రైతు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంబంధిత రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.












