నిషేధిత మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడిన కేసులో నిందితుడైన బూసా జనార్ధన్ గొల్ల జనార్ధన్ తొంటి జనార్ధన్‌కు నిజామాబాద్ న్యాయస్థానం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000/- జరిమానా విధించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులను పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన 55 ఏళ్ల బూసా జనార్ధన్, మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2022లో జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ . శ్రీకాంత్ చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తును నిజామాబాద్ డివిజన్ లు . , . , . లు చేపట్టారు.
సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ అధికారులు గౌరవ న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణను చేపట్టిన గౌరవనీయ శ్రీ . దుర్గ ప్రసాద్, అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి (మహిళా కోర్టు), నిజామాబాద్, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడు బూసా జనార్ధన్‌ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం, అతనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ కేసు దర్యాప్తు, విచారణలో కీలక పాత్ర పోషించిన . , . , . , . , . శ్రీకాంత్, . ., . , కోర్టు లైజన్ ఆఫీసర్ . , -1824 . , -2535 . , -261 . లను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., ప్రత్యేకంగా ప్రశంసించారు. సాక్షులను సకాలంలో కోర్టు ముందు హాజరుపరిచి ప్రాసిక్యూషన్‌కు సహకరించిన అధికారుల సేవలను ఆయన కొనియాడారు.












