ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో, ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరపడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నెం. 1487, తేదీ 13.10.2026 ద్వారా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ () కు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాలుగా కామన్ స్కూల్ విధానం అమలుకు ఉద్యమిస్తూ, లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద విలువలను పాటిస్తూ, వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యత, నిజాయితీతో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రజాస్వామ్య పద్ధతులలో కృషి చేస్తున్న డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్‌కు సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారికి, వివిధ స్థాయిలలో కృషి చేసిన మంత్రులకు, ఉన్నతాధికారులకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పి.శంతన్ ఈ మేరకు తెలిపారు.
ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో డిటిఎఫ్ కు ప్రభుత్వ అనుమతి
Share:

సారాంశం
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో, ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరపడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నెం. 1487, తేదీ 13.10.2026 ద్వారా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ () కు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్య విషయాలు
- 1487, తేదీ 13.10.2026 ద్వారా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ () కు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది.
- ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో, ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరపడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి.
- దశాబ్దాలుగా కామన్ స్కూల్ విధానం అమలుకు ఉద్యమిస్తూ, లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద విలువలను పాటిస్తూ, వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యత, నిజాయితీతో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రజాస్వామ్య పద్ధతులలో కృషి చేస్తున్న డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్‌కు సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారికి, వివిధ స్థాయిలలో కృషి చేసిన మంత్రులకు, ఉన్నతాధికారులకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
- డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పి.శంతన్ ఈ మేరకు తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4413ఆర్టికల్స్
5,30,325వ్యూస్










