వాడపల్లిలోవినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్ర మంలోఎమ్మెల్సీ శంకర్ నాయక్ మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మండలం వాడపల్లి గ్రామంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్ర మాల్లో తెలంగాణ శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలుతెలియజేస్తూ, విఘ్నేశ్వరుని ఆశీస్సులతోప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలనిఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ కొందుటి సిద్దయ్య, ఎల్.వీ. సత్యనారాయణ, దాస్ కాంగ్రెస్ పార్టీ నాయ కులు, కార్యకర్తలు, తదితరులుపాల్గొన్నారు.
వాడపల్లిలోవినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో
Share:

సారాంశం
ఎమ్మెల్సీ శంకర్ నాయక్
ముఖ్య విషయాలు
- వాడపల్లిలోవినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్ర మంలోఎమ్మెల్సీ శంకర్ నాయక్ మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మండలం వాడపల్లి గ్రామంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్ర మాల్లో తెలంగాణ శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
- ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలుతెలియజేస్తూ, విఘ్నేశ్వరుని ఆశీస్సులతోప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలనిఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ కొందుటి సిద్దయ్య, ఎల్.వీ.
- సత్యనారాయణ, దాస్ కాంగ్రెస్ పార్టీ నాయ కులు, కార్యకర్తలు, తదితరులుపాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3523ఆర్టికల్స్
4,43,454వ్యూస్









