సారంగాపూర్లో కొలువుదీరిన గణనాథుడు సారంగాపూర్: మండల కేంద్రంలో గణనాథుడు కొలువుదీరాడు. వినాయక విగ్రహాన్ని దాత నవీన్ రెడ్డి అందజేశారు. గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
సారంగాపూర్లో కొలువుదీరిన గణనాథుడు
Share:

సారాంశం
సారంగాపూర్లో కొలువుదీరిన గణనాథుడు సారంగాపూర్: మండల కేంద్రంలో గణనాథుడు కొలువుదీరాడు. వినాయక విగ్రహాన్ని దాత నవీన్ రెడ్డి అందజేశారు. గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ముఖ్య విషయాలు
- సారంగాపూర్లో కొలువుదీరిన గణనాథుడు సారంగాపూర్: మండల కేంద్రంలో గణనాథుడు కొలువుదీరాడు.
- వినాయక విగ్రహాన్ని దాత నవీన్ రెడ్డి అందజేశారు.
- గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
- వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3559ఆర్టికల్స్
4,45,559వ్యూస్