బాసర, 14 September
బాసర గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కీర్తిశేషులు కారేగా బుచ్చన్న, కారేగం రాజమణి గార్ల జ్ఞాపకార్థం వారి కుటుంబం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఉత్సవాలు ముగిసే వరకు, ఏ గల్లీలో అన్నదానం జరిగినా, ప్రతిరోజూ భక్తులకు త్రాగునీటిని కూడా ఉచితంగా అందిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
*బాసర గ్రామంలో గణేష్ నవరాత్రులు తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం త్రాగునీరు ఉచితంగా అందజేత* *కీర్తిశేషులు కారేగా బుచ్చన్న కారేగం రాజమణి వారి యొక్క అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థంగా గణేష్ ఉత్సవాలలో భాగంగా బాసరలో గణేష్ మండపాల దగ్గర తొమ్మిది రోజులు అన్నదానాలు జరుగుతాయి. కాబట్టి ఏ గల్లీలో అన్నదానం జరిగినా, ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజూ వారి కుటుంబం తరఫున త్రాగునీరు ప్రసాదం అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. బాసరలో ఏ మండపాలలో ఉన్నా, అధ్యక్షులు ఎవరైనా సరే, వారి మొబైల్ నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.* *అన్నదాన కార్యక్రమం రెండు గంటల ముందు వారికి సమాచారం అందించండి. మీరు సంప్రదించాల్సిన వారి యొక్క మొబైల్ నెంబర్ 9666395163 కారేగం సాయందర్ బాసర గ్రామస్థుడు కమిటీ సభ్యులందరికీ తెలిపారు.*











