నగరమంతా గణేష్ ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఈ క్రమంలో యూట్యూబ్ హీరో గానీ పీకేపీ శనివారం రాత్రి ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు. బాలాపూర్ మండపానికి వచ్చిన ఆయనకు గణపతికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం ఆయనను శాలువాతో సత్కరించి, బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూను ప్రసాదంగా అందజేశారు.
బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న
Share:

సారాంశం
యూట్యూబ్ హీరో గానీ పీకేపీ
ముఖ్య విషయాలు
- ఈ క్రమంలో యూట్యూబ్ హీరో గానీ పీకేపీ శనివారం రాత్రి ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు.
- బాలాపూర్ మండపానికి వచ్చిన ఆయనకు గణపతికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు.
- ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం ఆయనను శాలువాతో సత్కరించి, బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూను ప్రసాదంగా అందజేశారు.
- నగరమంతా గణేష్ ఉత్సవ శోభతో కళకళలాడుతోంది.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3794ఆర్టికల్స్
4,65,523వ్యూస్










