నిర్మల్, 2026-09-12
సారంగాపూర్ రైతు వేదికలో రాబోయే గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఐ యం. కృష్ణ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు వివరించారు.
సారంగాపూర్ రైతు వేదికలో గణేష్ ఉత్సవాలపై సమన్వయ సమావేశం....










