చిన్నకోడూరు మండలం ఓబులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఐలయ్య యాదవ్ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న వంగ రాజేశ్వర్రెడ్డి వెంటనే స్పందించారు. ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించిన వంగ రాజేశ్వర్రెడ్డి, ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం ఐలయ్య యాదవ్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వంగ రాజేశ్వర్రెడ్డి చేతుల మీదుగా వృద్ధురాలికి పరామర్శ
Share:

సారాంశం
చిన్నకోడూరు మండలం ఓబులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఐలయ్య యాదవ్ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న వంగ రాజేశ్వర్రెడ్డి వెంటనే స్పందించారు. ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించిన వంగ రాజేశ్వర్రెడ్డి, ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
ముఖ్య విషయాలు
- చిన్నకోడూరు మండలం ఓబులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఐలయ్య యాదవ్ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న వంగ రాజేశ్వర్రెడ్డి వెంటనే స్పందించారు.
- ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించిన వంగ రాజేశ్వర్రెడ్డి, ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
- త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
- అనంతరం ఐలయ్య యాదవ్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3987ఆర్టికల్స్
4,82,301వ్యూస్









