మిర్యాలగూడ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ భవనంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నియోజకవర్గం అధ్యక్షులు పిల్లల మర్రి రవికుమార్, పున్న రాములు, రాపోలు సత్య నారాయణ, బీసీ జేఏసీ నాయకులు చేగొండి మురళీ యాదవ్, కొంగరి మహేష్, కొంగరి కిరణ్, పున్న సతీష్, పున్న దయాకర్, గుర్రం యాదగిరి, తిరుపత్తయ్య, గుర్రం శ్రీనివాస్ పాల్గొన్నారు.












