తానూర్, 2026-09-30
తానూర్ మండలం, ఝరి (బి) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, 98 ఏళ్ల సాయన్న తవల్వాడ్ (పౌనం సాయన్న) మంగళవారం రాత్రి 8:20 గంటలకు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తానూర్ మండలం, ఝరి (బి) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, 98 ఏళ్ల సాయన్న తవల్వాడ్ (పౌనం సాయన్న) మంగళవారం రాత్రి 8:20 గంటలకు స్వగృహంలో పరమపదించారు.
ప్రజా సేవకు నివాళి
సుదీర్ఘ కాలం పాటు గ్రామ ప్రజాప్రతినిధిగా, పెద్ద దిక్కుగా సేవలందించిన ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆయన అంత్యక్రియలు బుధవారం (30-09-2026) మధ్యాహ్నం 1:00 గంటలకు ఝరి (బి) గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.












