సారాంశం
మండలంలోని బండల ఖానాపూర్ గ్రామంలో అడవి పందుల దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన మొక్కజొన్న, పసుపు పంటలను అడవి పందులు నాశనం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్య విషయాలు
- 1చేతికొచ్చిన మొక్కజొన్న, పసుపు పంటలను అడవి పందులు నాశనం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- 2మండలం లోని బండల ఖానాపూర్ లొ అడవి పందుల దాడి లొ చేతికొచ్చిన మక్కా జొన్న మరియు పసుపు పంటలు మట్టి పాలు అవుతున్నాయి అ
మండలంలోని బండల ఖానాపూర్ గ్రామంలో అడవి పందుల దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- 3మండలం లోని బండల ఖానాపూర్ లొ అడవి పందుల దాడి లొ చేతికొచ్చిన మక్కా జొన్న మరియు పసుపు పంటలు మట్టి పాలు అవుతున్నాయి అని రైతులు వాపోతున్నారు
తాజాగా బండల ఖానాపూర్ లోని రైతు మద్దేలా ముత్యం తన ఎకరం చేనులోని పసుపు మక్కజొన్న పాడుచేశాయని కన్నీటి పర్యంతం అయ్యాడు అడవి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని వేడుకొన్నారు
మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
మండలంలోని బండల ఖానాపూర్ గ్రామంలో అడవి పందుల దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన మొక్కజొన్న, పసుపు పంటలను అడవి పందులు నాశనం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలం లోని బండల ఖానాపూర్ లొ అడవి పందుల దాడి లొ చేతికొచ్చిన మక్కా జొన్న మరియు పసుపు పంటలు మట్టి పాలు అవుతున్నాయి అని రైతులు వాపోతున్నారు
తాజాగా బండల ఖానాపూర్ లోని రైతు మద్దేలా ముత్యం తన ఎకరం చేనులోని పసుపు మక్కజొన్న పాడుచేశాయని కన్నీటి పర్యంతం అయ్యాడు అడవి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని వేడుకొన్నారు