కుబీర్, 13 September
నిర్మల్ జిల్లా మండలంలోని జామ్‌గా గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రైతు బొమ్మిడి మల్లన్నకు చెందిన కైపాల్ అనే న చేనులో ఎల్టీ విద్యుత్ వైరుకు తగిలి మృతి చెందింది. ఈ ఘటనతో రైతు తీవ్రంగా నష్టపోయారు.
జామ్‌గా గ్రామంలో విద్యుత్తు షాక్ తగిలి ఎద్దు మృతి. సెప్టెంబర్(13) నిర్మల్ జిల్లా మండలంలోని జామ్‌గా గ్రామానికి చెందిన రైతు బొమ్మిడి మల్లన్న ఎద్దు కైపాల్ గజ్జరం చేనులో ఎల్ టి విద్యుత్తు వైర్ కు తగిలి మృతి చెందినది. రైతు ముందర కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన ఎద్దును చూసి కన్నీరు మున్నీరు అయినారు. ఎద్దు విలువ 50 వేలకు వరకు ఉంటుందన్నారు












