సారంగాపూర్, 5 September
హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద శనివారం జరగనున్న మహాదీక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు మండల బీజేపీ శ్రేణులు బయలుదేరారు. మండలంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా హైదరాబాద్కు పయనమయ్యారు.
మహాదీక్షకు బయలుదేరిన బీజేపీ : హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాదీక్ష కార్యక్రమానికి మండల బీజేపీ శ్రేణులు శనివారం బయలుదేరారు. మండలంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా హైదరాబాద్కు పయనమయ్యారు.


