జీవో 97ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవల్ కమిటీ నుంచి కేకే, నవీన్ మిట్టల్‌ను తొలగించాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం 30 పాలిటెక్నిక్ కళాశాలల ప్రతినిధులు, పూర్వ విద్యార్థులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జీవో 97 రద్దు చేయాల్సిందే
Share:

సారాంశం
జీవో 97ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవల్ కమిటీ నుంచి కేకే, నవీన్ మిట్టల్‌ను తొలగించాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం 30 పాలిటెక్నిక్ కళాశాలల ప్రతినిధులు, పూర్వ విద్యార్థులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
#జీవో 97#GO 97#పాలిటెక్నిక్ జేఏసీ#Polytechnic JAC#తెలంగాణ విద్య#Telangana Education#హైదరాబాద్#Hyderabad#విద్యార్థుల ఆందోళన#Student protest