రానున్న వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినాయక ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా పాల్గొన్నారు.
వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
Share:

సారాంశం
రానున్న వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినాయక ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా పాల్గొన్నారు.
#వినాయక ఉత్సవాలు#నిర్మల్ జిల్లా#శాంతి కమిటీ#జిల్లా కలెక్టర్#జిల్లా ఎస్పీ#గణేష్ ఉత్సవాలు#Nirmal#Vinayaka Chavithi