ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు ప్రతిపాదనలను ఖండిస్తూ, చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నారనే భావనతో షాద్ నగర్, ఫరూక్ నగర్ మండలాలకు చెందిన ఉప సర్పంచుల అధ్యక్షులు మల్కయ్య గారి గోవర్ధన్ రెడ్డి, ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్ లను పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.
ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఎం. గోవర్ధన్ రెడ్డి, ఎం. ప్రకాష్ గౌడ్ ల అరెస్ట్
Share:

సారాంశం
ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు ప్రతిపాదనలను ఖండిస్తూ, చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నారనే భావనతో షాద్ నగర్, ఫరూక్ నగర్ మండలాలకు చెందిన ఉప సర్పంచుల అధ్యక్షులు మల్కయ్య గారి గోవర్ధన్ రెడ్డి, ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్ లను పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.
#ఉప సర్పంచులు#గృహ నిర్బంధం#చలో అసెంబ్లీ#చెక్ పవర్ రద్దు#బొట్ల కార్తీక్#షాద్ నగర్#తెలంగాణ రాజకీయాలు#Upasarpanch#House Arrest#Chalo Assembly