తాడ్వాయి, 3 September
కామారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని సదాశివ నగర్ సిఐ వీరయ్య తెలిపారు. సదాశివ నగర్, గాంధారి, మండలాల డీజే నిర్వాహకులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ సర్కిల్ పరిధిలోని సదాశివ నగర్, గాంధారి, మండలాల డీజే నిర్వాహకులకు గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని సదాశివ నగర్ సిఐ వీరయ్య తెలిపారు.
ఎవరైనా పోలీసుల సూచనలు పాటించకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సూచనలు డీజే నిర్వాహకులందరికీ వర్తిస్తాయని సిఐ వీరయ్య స్పష్టం చేశారు.

