జిల్లాలో అత్యవసర వైద్యం అందించేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ భవనం పూర్తయి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. నిపుణులైన వైద్యులు, సిబ్బంది కొరతతో అత్యవసర చికిత్సకు ఆటంకం ఏర్పడుతోంది. దీనివల్ల ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో వైద్యం అందక ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది.
జిల్లాలో ఏడాదిగా నిలిచిన క్రిటికల్ కేర్ సెంటర్: వైద్య సేవలకు ఆటంకం
Share:

సారాంశం