పెన్షన్ దరఖాస్తుల పరిశీలన మెండోరా, సెప్టెంబరు 15 మండలంలోని దూదిగాం గ్రామంలో వివిధ రకాల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెండోరా ఎంపీడీవో లక్ష్మణ్ ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర పెన్షన్ దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వారి వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. అర్హత, కుటుంబ పరిస్థితులు, సంబంధిత వివరాలను పరిశీలించి దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. ఈ పరిశీలనలో గ్రామ కార్యదర్శి పి. రాజశేఖర్, నీలేష్, గ్రామ రెవెన్యూ అధికారి భూమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ దరఖాస్తుల పరిశీలన
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- పెన్షన్ దరఖాస్తుల పరిశీలన మెండోరా, సెప్టెంబరు 15 మండలంలోని దూదిగాం గ్రామంలో వివిధ రకాల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- మెండోరా ఎంపీడీవో లక్ష్మణ్ ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర పెన్షన్ దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వారి వివరాలను స్వయంగా తెలుసుకున్నారు.
- అర్హత, కుటుంబ పరిస్థితులు, సంబంధిత వివరాలను పరిశీలించి దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు.
- ఈ పరిశీలనలో గ్రామ కార్యదర్శి పి.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3571ఆర్టికల్స్
4,46,188వ్యూస్