మండలంలోనిధార్కుబీర్ బెల్గావ్ గ్రామాల్లోపలుఅభివృద్ధిపనులకుముధోల్ఎమ్మెల్యేపవార్రామారావుపటేల్భూమిపూజనిర్వహించారు.మహిళాసమాఖ్యభవనంగోదాంఅంగన్వాడీకేంద్రాలనిర్మాణాలకుఆయనశంకుస్థాపనచేశారు.గ్రామాల్లోఅభివృద్ధిపనులకుప్రాధాన్యతఇస్తూసమస్యలపరిష్కారానికిచర్యలుతీసుకుంటామనితెలిపారు.
ధార్గ్రామంలోమహిళాసమాఖ్యభవనంగోదాంనిర్మాణంతోపాటుకుబీర్గ్రామంలోమహిళాసంఘాలగ్రామస్థాయికార్యాలయభవనాలుఅంగన్వాడీకేంద్రంగోదాంనిర్మాణపనులకుఎమ్మెల్యేశంకుస్థాపనచేశారు. ఈసందర్భంగాగ్రామస్థులుఎమ్మెల్యేనుకలిసితమ బెల్గావ్ గ్రామాల్లోనెలకొన్నప్రధానసమస్యలనుఆయనదృష్టికితీసుకెళ్లారు.ముఖ్యంగాధార్నుంచికుబీర్వరకురహదారిసౌకర్యంసరిగాలేకరాకపోకలకుతీవ్రఇబ్బందులుఎదురవుతున్నాయనిగ్రామప్రజలప్రయాణసౌకర్యార్థంబస్సుసౌకర్యంకల్పించాలనిగ్రామస్థులుకోరారు. అదేవిధంగానీటిపారుదలశాఖపరిధిలోనిచెరువునుంచిపంటపొలాలకుసాగునీరుఅందించేందుకురెండుకాలువలునిర్మించాలనికుబీర్గ్రామస్థులుఎమ్మెల్యేకువిజ్ఞప్తిచేశారు. గ్రామస్థులవిజ్ఞప్తులపైస్పందించినఎమ్మెల్యేపవార్రామారావుపటేల్మాట్లాడుతూగ్రామాలఅభివృద్ధికిఅవసరమైనమౌలికవసతులకల్పనకుప్రాధాన్యతఇస్తామనితెలిపారు.చెరువులమరమ్మతులునీటినిల్వకోసంకాలువలనిర్మాణంపంటపొలాలకువెళ్లేందుకురహదారులఏర్పాటువిద్యుత్స్తంభాలఏర్పాటువంటిసమస్యలపరిష్కారానికిచర్యలుతీసుకుంటామనిహామీఇచ్చారు.
గ్రామాలమధ్యరాకపోకలుసులభతరంచేసేందుకుతారురహదారులనిర్మాణం బెల్గావ్ గ్రామాల్లోసిమెంటురహదారులుమురుగునీటికాలువలవ్యవస్థసామాజికభవనాలనిర్మాణంవంటిఅభివృద్ధిపనులకుప్రాధాన్యతఇస్తామనిఎమ్మెల్యేపేర్కొన్నారు. భూగర్భజలాలనుపెంపొందించేందుకుఇంకుడుగుంతలనిర్మాణంవంటికార్యక్రమాలనుకూడాచేపట్టాల్సినఅవసరంఉందనిగ్రామాల్లోప్రజలకుఅవసరమైనమౌలికసదుపాయాలనుకల్పిస్తూఅభివృద్ధికార్యక్రమాలనునిరంతరంముందుకుతీసుకెళ్లేందుకుకృషిచేస్తామనిపవార్రామారావుపటేల్తెలిపారు. ఈకార్యక్రమంలోస్థానికప్రజాప్రతినిధులుఅధికారులుమండలనాయకులుగ్రామస్థులుపాల్గొన్నారు.












