గార్లదిన్నె, 8 September
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మిగిలిన 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయి.
*ఏపీలో త్వరలో 913 ఆశా కార్యకర్తల భర్తీ!!!* ఆంధ్రప్రదేశ్ మనోరం తెలుగు టైప్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మిగిలిన 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. *భర్తీ విధానం:* ఆయా జిల్లాల కలెక్టర్ ఛైర్మన్గా ఉండే డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ (District Health Society) w నెలాఖరులోగా నియామకాలు చేపడతారు. *ఎంపిక వివరాలు:* సంబంధిత గ్రామం వార్డుకు చెందిన స్థానిక మహిళలకు (10వ తరగతి ఉత్తీర్ణత, 25-45 ఏళ్ల వయస్సు) ప్రాధాన్యం ఉంటుంది. 👉ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే స్పష్టమైన జాబితా ఆయా జిల్లాల అధికారిక కలెక్టరేట్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DM&HO) జారీ చేసే స్థానిక నోటిఫికేషన్లలో వెల్లడవుతుంది.


