సారాంశం
అండర్-17 పాఠశాల క్రీడా సమాఖ్య క్రికెట్ బాలుర విభాగంలో జాదవ్ ఓమేష్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల గద్వాల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ జట్టులో స్థానం సంపాదించారు. వచ్చే నెలలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ముఖ్య విషయాలు
- 1జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు నిర్మల్ క్రీడాకారుడు జాదవ్ ఓమేష్ ఎంపిక
అండర్-17 పాఠశాల క్రీడా సమాఖ్య క్రికెట్ బాలుర విభాగంలో జాదవ్ ఓమేష్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
- 2ఇటీవల గద్వాల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ జట్టులో స్థానం సంపాదించారు.
- 3వచ్చే నెలలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
- 4నిర్మల్‌లోని కొండాపూర్ లక్కీ క్రికెట్ శిక్షణ అకాడమీలో కోచ్ సుదర్శన్ వద్ద బ్యాటింగ్ విభాగంలో శిక్షణ పొందిన ఓమేష్ జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అండర్-17 పాఠశాల క్రీడా సమాఖ్య క్రికెట్ బాలుర విభాగంలో జాదవ్ ఓమేష్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల గద్వాల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ జట్టులో స్థానం సంపాదించారు. వచ్చే నెలలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
నిర్మల్‌లోని కొండాపూర్ లక్కీ క్రికెట్ శిక్షణ అకాడమీలో కోచ్ సుదర్శన్ వద్ద బ్యాటింగ్ విభాగంలో శిక్షణ పొందిన ఓమేష్ జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కోచ్‌తో పాటు పలువురు క్రీడాకారులు, జిల్లా వాసులు, తల్లిదండ్రులు ఓమేష్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు.