డీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన అడెల్లి ఆలయ మాజీ చైర్మన్ , సెప్టెంబరు 15 నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ను అడెల్లి పోచమ్మ ఆలయ తాజా మాజీ చైర్మన్ సింగం భోజగౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉట్నూర్‌లోని బొజ్జు పటేల్ శాసనసభ్యుల కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా సింగం భోజగౌడ్ శాలువాతో వెడ్మ బొజ్జు పటేల్‌ను సన్మానించారు. అనంతరం అడెల్లి పోచమ్మ ఆలయ చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయ కలశాన్ని కూడా అందజేశారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త సాక్పెల్లి సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్రాల రాజు, మండల మాజీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చర్ల రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన అడెల్లి ఆలయ మాజీ చైర్మన్
Share:

సారాంశం
డీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన అడెల్లి ఆలయ మాజీ చైర్మన్ , సెప్టెంబరు 15 నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ను అడెల్లి పోచమ్మ ఆలయ తాజా మాజీ చైర్మన్ సింగం భోజగౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉట్నూర్‌లోని బొజ్జు పటేల్ శాసనసభ్యుల కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా సింగం భోజగౌడ్ శాలువాతో వెడ్మ బొజ్జు పటేల్‌ను సన్మానించారు. అనంతరం అడెల్లి పోచమ్మ ఆలయ చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయ కలశాన్ని కూడా అందజేశారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త సాక్పెల్లి సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్రాల రాజు, మండల మాజీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చర్ల రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- డీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన అడెల్లి ఆలయ మాజీ చైర్మన్ , సెప్టెంబరు 15 నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ను అడెల్లి పోచమ్మ ఆలయ తాజా మాజీ చైర్మన్ సింగం భోజగౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఉట్నూర్‌లోని బొజ్జు పటేల్ శాసనసభ్యుల కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా సింగం భోజగౌడ్ శాలువాతో వెడ్మ బొజ్జు పటేల్‌ను సన్మానించారు.
- అనంతరం అడెల్లి పోచమ్మ ఆలయ చిత్రపటాన్ని బహూకరించారు.
- ఆలయ కలశాన్ని కూడా అందజేశారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త సాక్పెల్లి సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్రాల రాజు, మండల మాజీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చర్ల రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3559ఆర్టికల్స్
4,45,553వ్యూస్