ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మంత్రులతో కలిసి ఆయన చర్చించారు.