జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ (శ్రీ వెంకటేశ్వరస్వామి) ఆలయాన్ని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్రావు దర్శించుకున్నారు. ప్రతి ఏటా ఆనవాయితీగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.
జెండా బాలాజీని దర్శించుకున్న మాజీ జడ్పీ చైర్మన్ విఠల్రావు
Share:

సారాంశం
జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ (శ్రీ వెంకటేశ్వరస్వామి) ఆలయాన్ని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్రావు దర్శించుకున్నారు. ప్రతి ఏటా ఆనవాయితీగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.
#జెండా బాలాజీ#నిజామాబాద్#విఠల్రావు#శ్రీ వెంకటేశ్వరస్వామి#బీఆర్ఎస్#Jenda Balaji#Nizamabad#Vithal Rao