సారాంశం
నిర్మల్: తెలంగాణ రక్షణ సమితి కార్మిక జిల్లా సంఘం అధ్యక్షుడిగా కోట్ల నారాయణను నియమించినట్లు పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రప్రకాశ్ తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1నిర్మల్: తెలంగాణ రక్షణ సమితి కార్మిక జిల్లా సంఘం అధ్యక్షుడిగా కోట్ల నారాయణను నియమించినట్లు పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రప్రకాశ్ తెలిపారు.
- 2పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో కోట్ల నారాయణ పార్టీలో చేరారు.
- 3ఈ సందర్భంగా కోట్ల నారాయణ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
- 4జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.
నిర్మల్: తెలంగాణ రక్షణ సమితి కార్మిక జిల్లా సంఘం అధ్యక్షుడిగా కోట్ల నారాయణను నియమించినట్లు పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రప్రకాశ్ తెలిపారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో కోట్ల నారాయణ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కోట్ల నారాయణ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.
అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు.