ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన పల్సర్ శ్రేణిలో కీలక మార్పులు చేసింది. కొత్త ఫీచర్లు, ఆధునిక సాంకేతికతతో అప్డేట్ చేసిన 2026 పల్సర్ ఎన్ఎస్200 బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర ఢిల్లీలో రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు.
కొత్త హంగులతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 బైక్ మనోరంజని తెలుగు టైమ్స్ లో విడుదల - ధర రూ.1.60 లక్షలు
Share:

సారాంశం
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన పల్సర్ శ్రేణిలో కీలక మార్పులు చేసింది. కొత్త ఫీచర్లు, ఆధునిక సాంకేతికతతో అప్డేట్ చేసిన 2026 పల్సర్ ఎన్ఎస్200 బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర ఢిల్లీలో రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు.
#బజాజ్ పల్సర్ ఎన్ఎస్200#Bajaj Pulsar NS200#కొత్త బైక్#కొత్త మోడల్#2026 పల్సర్ ఎన్ఎస్200#ఆటోమొబైల్#బైక్ ధర#క్విక్‌షిఫ్టర్#టీఎఫ్టీ డిస్ప్లే#గూగుల్ మ్యాప్స్
