మధుయాష్కికి అభినందనలు తెలిపిన సామిడి గోపాల్‌రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 10 ( అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా నియమితులైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్‌ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం చైర్పర్సన్ కాల్వ సుజాత, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రవికాంత్, యువజన నాయకులు చరణ్ సామిడి, మట్ట సత్యనారాయణ, సార్ల రవి, మనోజ్, కార్తీక్ తదితరులు పాల్గొని మధుయాష్కి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
మధుయాష్కికి అభినందనలు తెలిపిన సామిడి గోపాల్ రెడ్డి
Share:

సారాంశం
మధుయాష్కికి అభినందనలు
ముఖ్య విషయాలు
- మధుయాష్కికి అభినందనలు తెలిపిన సామిడి గోపాల్‌రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 10 ( అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా నియమితులైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్‌ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
- కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.
- ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం చైర్పర్సన్ కాల్వ సుజాత, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రవికాంత్, యువజన నాయకులు చరణ్ సామిడి, మట్ట సత్యనారాయణ, సార్ల రవి, మనోజ్, కార్తీక్ తదితరులు పాల్గొని మధుయాష్కి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3476ఆర్టికల్స్
4,36,344వ్యూస్










