అనంతరం (మనోరంజని తెలుగు టైమ్స్) అక్టోబర్ 21
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావును సారంగాపూర్ మండల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు స్వీట్లు పంచిపెట్టారు. మండల సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు.
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావును సారంగాపూర్ మండల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు పంచిపెట్టారు.
మండలంలోని సమస్యలు, అభివృద్ధి పనుల వివరాలను శ్రీహరి రావు అడిగి తెలుసుకున్నారు.
మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












