సోషల్ మీడియాలో ఒక వార్తను మళ్లీ పంచుకున్నంత మాత్రాన మత విద్వేషాలను రెచ్చగొట్టినట్లు భావించి క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే ఘటనకు సంబంధించి పదేపదే కేసులు నమోదు చేయడం, చట్టపరమైన నిబంధనలు పరిశీలించకుండా అరెస్టులు చేయడాన్ని నివారించేందుకు పోలీసులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
సోషల్ మీడియాలో వార్త షేర్ చేస్తే కేసు పెట్టలేరు: కర్ణాటక హైకోర్టు
Share:

సారాంశం
సోషల్ మీడియాలో ఒక వార్తను మళ్లీ పంచుకున్నంత మాత్రాన మత విద్వేషాలను రెచ్చగొట్టినట్లు భావించి క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే ఘటనకు సంబంధించి పదేపదే కేసులు నమోదు చేయడం, చట్టపరమైన నిబంధనలు పరిశీలించకుండా అరెస్టులు చేయడాన్ని నివారించేందుకు పోలీసులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
#కర్ణాటక హైకోర్టు#సోషల్ మీడియా పోస్టులు#కేసు నమోదు#మత విద్వేషాలు#భావప్రకటనా స్వేచ్ఛ#సందీప్ కుమార్#పుత్తూరు#Karnataka High Court#Social Media#Hate Speech



