ముధోల్ నియోజకవర్గంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం అధిక నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ముధోల్ నియోజకవర్గానికి రోడ్లు, ఇతర పనులకు నిధులు: మంత్రి సీతక్కకు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వినతి
Share:

సారాంశం
ముధోల్ నియోజకవర్గంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం అధిక నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
#ముధోల్ నియోజకవర్గం#మంత్రి సీతక్క#మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి#రోడ్ల నిధులు#పంచాయతీరాజ్ శాఖ#అభివృద్ధి పనులు#తెలంగాణ
