చిన్నకొడూర్, 13 November
మండలం కిష్టాపూర్ గ్రామంలో పండుగ వెంకవ్వ, ఆంజనేయులుకు చెందిన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో ఆనందోత్సవాల మధ్య రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ మాట్లాడుతూ, గునపెంకులు లేని ఇళ్లు తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
మండలం కిష్టాపూర్ గ్రామంలో పండుగ వెంకవ్వ, ఆంజనేయులుకు చెందిన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో ఆనందోత్సవాల మధ్య రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీసం మహేందర్ మాట్లాడుతూ, గునపెంకులు లేని ఇందిరమ్మ ఇళ్లు తెలంగాణ ప్రజాప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇందిరమ్మ గృహాల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో సందబోయిన పరశురాం, డైరెక్టర్లు పాకాల భూపతిరెడ్డి, మమ్మద్ సలీం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లింగంపెల్లి నాగరాజు, పసుపుల బాబు, గోల్లేపల్లి కిష్టయ్య, పండుగ శంకర్, సీనియర్ నాయకులు పొన్నాల రాజేష్, గొట్టిపర్తి చందు, పంతం శ్రీనివాస్, గుండు వెంకట్, మెట్పల్లి ఉపసర్పంచ్ మహేష్, నక్క రాజు, సంపత్, స్వామి, రాజు కుమార్, రాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


