సారాంశం
పతెవహంచేసధణతఖీోభగంగ,సోవంకెకటేటసీపంోఈవీఎం,వీవీపయటయంతుభదపచేగోదుుకెకటభవేషశతఖీచేశు.గోదుోయంతభదత,వఏపటుపశీంచ,సంబంధతకడుుతఖీచేశు.
ముఖ్య విషయాలు
- 1గోదాములో యంత్రాల భద్రత, నిల్వ ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు.
- 2ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షణాధికారి స్వాతి, తహసీల్దార్ రాజు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- 3కలెక్టరేట్ ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ భవేష్ మిశ్రా
ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా, సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచే గోదామును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు.
ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా, సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచే గోదామును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు.
గోదాములో యంత్రాల భద్రత, నిల్వ ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షణాధికారి స్వాతి, తహసీల్దార్ రాజు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.