నిర్మల్ జిల్లా మండలంలోని సిద్దులకుంట ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అక్షరాస్యత సంఘం ఆధ్వర్యంలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బానాల నరేందర్ విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యంలో ఓటు పాత్ర, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకతపై వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు విలువను గుర్తించి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు భూమారెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్, నరేందర్, ముర్తుజాఖాన్, విశ్వనాథ్, బద్దం సాయిరెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన క్విజ్,
Share:

సారాంశం
వ్యాసరచన పోటీలు
ముఖ్య విషయాలు
- ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బానాల నరేందర్ విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యంలో ఓటు పాత్ర, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకతపై వివరించారు.
- ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు భూమారెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్, నరేందర్, ముర్తుజాఖాన్, విశ్వనాథ్, బద్దం సాయిరెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
- నిర్మల్ జిల్లా మండలంలోని సిద్దులకుంట ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అక్షరాస్యత సంఘం ఆధ్వర్యంలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
- ప్రతి ఒక్కరూ ఓటు విలువను గుర్తించి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.
