నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరగనున్న బీజేపీ ర్యాలీ సందర్భంగా, పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను నిర్దేశించినట్లు నిర్మల్ డీఎస్పీశ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాస్ తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న బీజేపీ ర్యాలీ నేపథ్యంలో, పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మల్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు.... డీఎస్పీ శ్రీనివాస్....డీఎస్పీ శ్రీనివాస్ చర్యలు చేపట్టారు. ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ, ప్రజలు, వాహనదారులు ఈ సూచనలు పాటించాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ఎస్పీ శ్రీనివాస్ కోరారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే
బైంసా వైపు నుండీఎస్పీశ్రీనివాస్ శ్రీనివాస్ నిర్మల్ కు వచ్చే వాహనాలు గాజులపేట్ మీదుగా పట్టణంలోకి రావాలని, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు కడ్తాల్, కొండాపూర్, ఎల్లపెల్లి మీదుగా బంగల్ పేట్ కు చేరుకోవాలని సూచించారు. ఖానాపూర్ నుంచి వచ్చే వాహనాలు కొండాపూర్, ఎల్లపెల్లి, బంగల్ పేట్ మీదుగా పట్టణంలోకి ప్రవేశించాలని తెలిపారు.
వాహనదారులు ఈ మార్గమళ్లింపు.... డీఎస్పీ శ్రీనివాస్.... డీఎస్పీ శ్రీనివాస్‌లను ముందుగానే గమనించి, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్ఎస్పీ శ్రీనివాస్ కోరారు. తద్వారా ర్యాలీ సందర్భంగా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.

