మండలం రాయికూర్ గ్రామంలో కల్లు దుకాణాలు, గుట్కా విక్రయాలను నిషేధించాలని గ్రామ వీడిసి సభ్యులు, గ్రామస్తులు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా, గ్రామంలోని కిరాణా షాపులలో గుట్కా విక్రయాలను నిషేధించాలని అవగాహన కల్పించారు. అనంతరం గుట్కా ప్యాకెట్లను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగారాం, వార్డు మెంబర్ శ్యామ్, వినీత్ పటేల్, సాయి కిరణ్, వీడీసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాయికూర్ లో కల్లు, గుట్కా విక్రయాలపై నిషేధం కోరుతూ వినతి
Share:

సారాంశం
మండలం రాయికూర్ గ్రామంలో కల్లు దుకాణాలు, గుట్కా విక్రయాలను నిషేధించాలని గ్రామ వీడిసి సభ్యులు, గ్రామస్తులు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా, గ్రామంలోని కిరాణా షాపులలో గుట్కా విక్రయాలను నిషేధించాలని అవగాహన కల్పించారు. అనంతరం గుట్కా ప్యాకెట్లను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగారాం, వార్డు మెంబర్ శ్యామ్, వినీత్ పటేల్, సాయి కిరణ్, వీడీసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- మండలం రాయికూర్ గ్రామంలో కల్లు దుకాణాలు, గుట్కా విక్రయాలను నిషేధించాలని గ్రామ వీడిసి సభ్యులు, గ్రామస్తులు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.
- అదేవిధంగా, గ్రామంలోని కిరాణా షాపులలో గుట్కా విక్రయాలను నిషేధించాలని అవగాహన కల్పించారు.
- ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగారాం, వార్డు మెంబర్ శ్యామ్, వినీత్ పటేల్, సాయి కిరణ్, వీడీసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- అనంతరం గుట్కా ప్యాకెట్లను దగ్ధం చేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4449ఆర్టికల్స్
5,36,184వ్యూస్










