మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం కాలనీలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బీసీ సంఘాల నాయకులు సుంకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాష్టమి వేడుకల్లో బీసీ జేఏసీ కో కన్వినర్ చేగొండి మురళీ యాదవ్, కేపీ రాజులు దుర్గమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మిర్యాలగూడ నవరాత్రి ఉత్సవాల్లో బీసీ సంఘాల
Share:

సారాంశం
నాయకుల ప్రత్యేక పూజలు
ముఖ్య విషయాలు
- మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం కాలనీలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బీసీ సంఘాల నాయకులు సుంకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాష్టమి వేడుకల్లో బీసీ జేఏసీ కో కన్వినర్ చేగొండి మురళీ యాదవ్, కేపీ రాజులు దుర్గమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,25,855వ్యూస్
