నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన నవదుర్గ సన్నిధానంలో ఉన్న స్వాములకు, ప్లాస్టిక్ నిషేధం అనే సదుద్దేశంతో, మాజీ సర్పంచ్ సత్యం స్టీల్ గ్లాసులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, స్వాములు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ నిషేధం నవదుర్గ స్వాములకు స్టీల్ గ్లాసుల పంపిణీ
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన నవదుర్గ సన్నిధానంలో ఉన్న స్వాములకు, ప్లాస్టిక్ నిషేధం అనే సదుద్దేశంతో, మాజీ సర్పంచ్ సత్యం స్టీల్ గ్లాసులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, స్వాములు పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన నవదుర్గ సన్నిధానంలో ఉన్న స్వాములకు, ప్లాస్టిక్ నిషేధం అనే సదుద్దేశంతో, మాజీ సర్పంచ్ సత్యం స్టీల్ గ్లాసులను అందజేశారు.
- ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను అభినందించారు.
- ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, స్వాములు పాల్గొన్నారు.
