మండల కేంద్రానికి చెందిన గౌరవ డాక్టర్ రాజేశ్వర్ రావు ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మండల కేంద్రానికి చెందిన గౌరవ డాక్టర్ రాజేశ్వర్ రావు ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు ఈరోజు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ శాసనసభ్యునితో పాటు స్థానిక సర్పంచ్ సుగంధ మాధవరావు పటేల్, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, మాజీ ఆత్మ చైర్మన్ పోతరెడ్డి, మాజీ జడ్పీటీసీ భూచ్చన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిరజీ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సెక్రెటరీ భీమ్రావు, మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ గని, ధర్మేందర్, మరియు మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


