తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని, జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు తానూర్ పోలీసుల ఆధ్వర్యం కమ్యూనిటీ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలతో మమేకమై వేడుకల్ పాల్గొన్నారు.
తానూర్ ఎస్సై షేక్ జుబేర్ నేతృత్వం జరిగిన ఈ వేడుకల్ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పోలీసుల ఆధ్వర్యం నిర్వహించిన ఈ కమ్యూనిటీ సంబరాల్ స్థానిక పోలీసులు ప్రజలతో కలిసిపోయి, వారి సంస్కృతి భాగస్వాములయ్యారు. ఇది పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను పెంపొందించడానికి దోహదపడింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచనల మేరకు తానూర్ ఎస్సై షేక్ జుబేర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకల్ పాల్గొన్న వారందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.







