నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నవదుర్గామాతని ఘనంగా ప్రతిష్టించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై, మంగళహారతులతో, భాజాభజంత్రీల మధ్య గ్రామంలోని ప్రధాన రహదారిపై శోభాయాత్రగా తీసుకువచ్చి, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్టాపన గావించారు. గ్రామంలోని పలువురు యువకులు దుర్గామాల ధరించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.
అబ్దుల్లాపూర్ లో నవదుర్గామాత ప్రతిష్టాపన
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నవదుర్గామాతని ఘనంగా ప్రతిష్టించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై, మంగళహారతులతో, భాజాభజంత్రీల మధ్య గ్రామంలోని ప్రధాన రహదారిపై శోభాయాత్రగా తీసుకువచ్చి, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్టాపన గావించారు. గ్రామంలోని పలువురు యువకులు దుర్గామాల ధరించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.
ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నవదుర్గామాతని ఘనంగా ప్రతిష్టించారు.
- మహిళలు అధిక సంఖ్యలో హాజరై, మంగళహారతులతో, భాజాభజంత్రీల మధ్య గ్రామంలోని ప్రధాన రహదారిపై శోభాయాత్రగా తీసుకువచ్చి, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్టాపన గావించారు.
- గ్రామంలోని పలువురు యువకులు దుర్గామాల ధరించి ప్రత్యేక పూజలు చేశారు.
- గ్రామంలో ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,26,701వ్యూస్








