నిర్మాణ జిల్లా మండల కేంద్రంలో ఆదివారం అమ్మవారి ఉత్సవం భక్తిశ్రద్ధతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థులు, మహిళలు, సర్పంచు, ఉపసర్పంచులు సహా ప్రజాప్రతినిధులు లోకేశ్వరంలో అమ్మవారికి ఘన స్వాగతం చేసారు.
అమ్మవారి రాకత గ్రామం ఆధ్యాత్మిక సందడి నెకొంది. మహిళు, గ్రామస్తుు పెద్ద సంఖ్య పా్గొని లోకేశ్వరంలోకేశ్వరంలో అమ్మవారికి స్వాగతం పికారు. అమ్మవారి నామస్మరణత గ్రామ పరిసరాు మార్మగాయి. భక్తుు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజు నిర్వహించి మొక్కుు చె్ించుకున్నారు.
గ్రామ ప్రజందరూ ఆయురారగ్యాత, సుఖసంతషాత ఉండాని, పాడిపంటత గ్రామం సుభిక్షంగా వర్ధి్ాని అమ్మవారిని వేడుకున్నారు. ఉత్సవా్ మహిళు, యువకుు, వృద్ధుు ఉత్సాహంగా పా్గొని భక్తిని చాటుకున్నారు.
భక్తుకు ఎాంటి అసౌకర్యం కగకుండా గ్రామ పెద్దు, ప్రజాప్రతినిధుు అవసరమైన ఏర్పాట్ను పర్యవేక్షించారు. భక్తు సందడిత గ్రామం ఆధ్యాత్మిక శభ వె్ివిరిసింది.










