సారాంశం
బాసర, అక్టోబరు 10: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష స్వీకరించిన స్వాములు సింధూర లాడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా బాసర పట్టణ బీజేపీ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ యాదవ్‌ను ఆశీర్వదించి వెళ్లారు.
ముఖ్య విషయాలు
- 1బాసర, అక్టోబరు 10: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష స్వీకరించిన స్వాములు సింధూర లాడ్జిని సందర్శించారు.
- 2ఈ సందర్భంగా బాసర పట్టణ బీజేపీ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ యాదవ్‌ను ఆశీర్వదించి వెళ్లారు.
- 3తనను ఆశీర్వదించిన భవానీ దీక్ష స్వాములకు జిడ్డు సుభాష్ యాదవ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
- 4స్వాములకు సుభాష్ యాదవ్ ధన్యవాదాలు
బాసర, అక్టోబరు 10: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష స్వీకరించిన స్వాములు సింధూర లాడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా బాసర పట్టణ బీజేపీ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ యాదవ్‌ను ఆశీర్వదించి వెళ్లారు.
స్వాములకు సుభాష్ యాదవ్ ధన్యవాదాలు
తనను ఆశీర్వదించిన భవానీ దీక్ష స్వాములకు జిడ్డు సుభాష్ యాదవ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.