జగిత్యాల పట్టణంలో పోలీస్ వాహనానికి కేటాయించిన 09 3659 నంబర్‌తో ఓ ప్రైవేట్ షిఫ్ట్ కారు తిరుగుతున్నట్లు సమాచారం. ఈ కారు వెనుక అని రాసి ఉన్న బోర్డు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది.

చలాన్ లోనూ ఇదే నంబర్
మరింత న నమోదైన ఓవర్‌స్పీడ్ చలాన్లో ప్రైవేట్ కారు ఫోటోతో పాటు ఇదే పోలీస్ వాహనం నంబర్ నమోదై ఉన్నట్లు సమాచారం. ఒకే నంబర్‌తో రెండు వాహనాలు ఎలా తిరుగుతున్నాయనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఈ సంఘటనపై స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖకు కేటాయించిన నంబర్‌ను ప్రైవేట్ వాహనానికి ఎలా ఉపయోగించారనే దానిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.