సారాంశం
వినియోగదారుల నుంచి ఫిర్యాదులు.. నిరంతరాయ సేవలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ముఖ్య విషయాలు
- 1సారంగాపూర్ మండల కేంద్రం తో పాటు ధని వివిధ గ్రామాల్లో జీవో నెట్వర్క్ సేవలు సరిగా అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.
- 2నెట్వర్క్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ కాల్స్, సమాచార మార్పిడికి ఆటంకం కలుగుతోందని వారు పేర్కొన్నారు.
- 3సంబంధిత సంస్థ అధికారులు స్పందించి, ధని గ్రామంలో నెట్వర్క్ సమస్యను పరిశీలించి, నిరంతరాయంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
- 4ముఖ్యంగా అత్యవసర సమయాల్లో సమాచారం అందించాల్సి వచ్చినప్పుడు నెట్వర్క్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, పలుమార్లు సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ పరిష్కారం కాలేదని గ్రామస్థులు తెలిపారు.
సారంగాపూర్ మండల కేంద్రం తో పాటు ధని వివిధ గ్రామాల్లో జీవో నెట్వర్క్ సేవలు సరిగా అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. నెట్వర్క్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ కాల్స్, సమాచార మార్పిడికి ఆటంకం కలుగుతోందని వారు పేర్కొన్నారు.
ముఖ్యంగా అత్యవసర సమయాల్లో సమాచారం అందించాల్సి వచ్చినప్పుడు నెట్వర్క్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, పలుమార్లు సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ పరిష్కారం కాలేదని గ్రామస్థులు తెలిపారు.
సంబంధిత సంస్థ అధికారులు స్పందించి, ధని గ్రామంలో నెట్వర్క్ సమస్యను పరిశీలించి, నిరంతరాయంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.