మండలంలోని దొడర్నా 3 గ్రామానికి చెందిన జాదవ్ ఉత్తం గారి కుమార్తె కొద్ది రోజుల క్రితం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మండలంలోని దొడర్నా 3 గ్రామానికి చెందిన జాదవ్ ఉత్తం గారి కుమార్తె కొద్ది రోజుల క్రితం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ గోనే కళ్యాణ్, గ్రామపంచాయతీ సర్పంచ్ కందురోళ్ల సాయినాథ్, మాజీ జెడ్పీటీసీ చవాన్ శంకర్, నిర్మల్ జిల్లా డీసీసీ కార్యదర్శి సూది రాజన్న, మాజీ సర్పంచ్ విజయ్, మార్కెట్ డైరెక్టర్ రాజాసింగ్, బంక ఆనంద్, బాల ఆనంద్, డాక్టర్ పెంటాజీ, మోహన్, వసంత్, బాలు, ఉప సర్పంచ్ రాథోడ్ సాయినాథ్, మాజీ ఉప సర్పంచ్ జాదవ్ బాబు, కాంగ్రెస్ పార్టీ మండలం ఉప అధ్యక్షులు జాదవ్ ప్రకాష్, బాలు, అనిల్, రాథోడ్ తదితరులు ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.












